diff --git a/app/src/main/res/values-te/strings.xml b/app/src/main/res/values-te/strings.xml index ae2a78202..8cc28b9bd 100644 --- a/app/src/main/res/values-te/strings.xml +++ b/app/src/main/res/values-te/strings.xml @@ -13,11 +13,12 @@ (%1$d) (%1$d) - + ఎక్కింపులను మొదలుపెడుతున్నాం + %1$d ఎక్కింపును మొదలు పెడుతున్నాం %1$d ఎక్కింపులను మొదలు పెడుతున్నాం - + %1$d ఎక్కింపు %1$d ఎక్కింపులు @@ -50,18 +51,23 @@ నమోదవ్వండి లాగినవుతున్నారు వేచివుండండి… + ఉల్లేఖనలను, వివరణలనూ తాజాకరిస్తున్నాం + వేచి ఉండండి… లాగిన్ విజయవంతమైంది! లాగిన్ విఫలమైంది! ఫైలు కనబడలేదు. మరో ఫైలు కోసం ప్రయత్నించండి. అథీకరణ విఫలమైంది, మళ్ళీ ప్రయత్నించండి ఎక్కింపు మొదలైంది! + ఎక్కింపు వరుసలో ఉంది (పరిమిత కనెక్షన్ల మోడ్ చేతనంగా ఉంది) %1$s ను ఎక్కించాం! మీ ఎక్కింపును చూసేందుకు నొక్కండి - %1$s ఎక్కింపును మొదలుపెడుతున్నాం + దస్త్రాన్ని ఎక్కిస్తున్నాం: $s %1$s ను ఎక్కిస్తున్నాం %1$s ఎక్కింపు పూర్తికావస్తోంది %1$s ఎక్కింపు విఫలమైంది + %1$s ఎక్కింపు నిలిచింది చూసేందుకు నొక్కండి + చూసేందుకు నొక్కండి ఇటీవలి నా ఎక్కింపులు క్యూలో ఉంది విఫలమైంది @@ -72,6 +78,7 @@ చుట్టుపక్కల నా ఎక్కింపులు పంచుకోండి + దస్త్రం పేజీని చూడండి శీర్షిక (తప్పనిసరి) ఈ ఫైలుకు ఒక శీర్షిక ఇవ్వండి వివరణ @@ -86,11 +93,15 @@ మార్పులు ఎక్కించు వర్గాల్లో వెతకండి + మీ మీడియా చూపించే డేటా కోసం వెతకండి (పర్వతం, తాజ్ మహల్ మొదలైనవి) భద్రపరచు తాజాకరించు జాబితా (ఇంకా ఎక్కింపులేమీ లేవు) %1$s తో సరిపోలే వర్గాలేమీ లేవు + %1$s కు సరిపోలే వికీడేటా అంశాలేమీ కనబడలేదు + %1$s కు చైల్డ్ క్లాసులేమీ లేవు + %1$s కు పేరెంటు క్లాసులేమీ లేవు వికీమీడియా కామన్స్ లో వెతికేటపుడు మీ బొమ్మలు మరింత సులువుగా కనబడేందుకు వాటికి వర్గాలను చేర్చండి. వర్గాలు అమరికలు @@ -158,6 +169,7 @@ స్థల అనుమతి కోరుతున్నాం సరే హెచ్చరిక + నకలు బొమ్మ కనబడింది ఎక్కించు అవును వద్దు @@ -206,6 +218,7 @@ వికీడేటా అంశం వికీపీడియా వ్యాసం మీడియా గురించి వీలైనంత ఎక్కువ వివరించండి: ఎక్కడ తీసారు? సందర్భం ఏమిటి? ఇందులో ఉన్న వస్తువులు, వ్యక్తుల గురించి చెప్పండి. చూడగానే తట్టని సమాచారాన్ని తెలియజెయ్యండి. ఉదా: ఏ సమయంలో ఈ ఫోటో తీసారు. మీ ఫోటో ఏదైనా అసాధారణ విషయాన్ని చూపిస్తోంటే, ఆ అసాధారణమేంటో వివరించండి. + బొమ్మ గురించి క్లుప్తంగా వివరణ రాయండి. మొదటి వ్యాఖ్యను బొమ్మ శీర్షికగా వాడుతారు. 255 కారెక్టర్ల వరకు ఉండొచ్చు. ఈ బొమ్మలో ఉన్న సమస్యలు : బొమ్మ మరీ అంధకారంగా ఉంది. బొమ్మ అలుక్కుపోయినట్లు ఉంది. @@ -213,9 +226,12 @@ బొమ్మ వేరే స్థలంలో తీసారు. మీరు తీసిన బొమ్మలను మాత్రమే ఎక్కించండి. ఇతర వ్యక్తుల ఫేస్‌బుక్ ఖాతాల్లో కనిపించిన బొమ్మలను ఎక్కించకండి. అయినా సరే.. ఈ బొమ్మను ఎక్కించాలనే నిశ్చయించుకున్నారా? + కనెక్షను లోపం + ఎక్కించడానికి పనిచేసే అంతర్జాల కనెక్షను ఉండాలి. మీ నెట్‌వర్కు కనెక్షన్ను సరిచూసుకోండి. + బొమ్మలో సమస్యలు కనబడ్డాయి మీరు తీసిన బొమ్మలను మాత్రమే ఎక్కించండి. అంతర్జాలం నుండి దించుకున్న బొమ్మలను ఎక్కించకండి. - బయటి స్టోరేజిని వాడండి - యాప్‌లోని కెమెరాను వాడి తీసిన ఫోటోలను మీ పరికరంలో భద్రపరచండి + యాప్‌లో తీసిన ఫోటోలను భద్రపరచండి + యాప్‌లోని కెమెరాను వాడి తీసిన ఫోటోలను మీ పరికరంలో భద్రపరచండి మీ ఖాతాలోకి లాగినవండి లాగ్ ఫైలును పంపించు లాగ్ ఫైలును ఈమెయిలు ద్వారా డెవలపర్లకు పంపించి, యాప్ లోని సమస్యలను పరిష్కరించేందుకు సాయపడండి. గమనిక: లాగ్‌లలో మీ గుర్తింపు సమాచారం ఉండే అవకాశం ఉంది @@ -223,7 +239,7 @@ లోపం! URL కనబడలేదు తొలగించేందుకు నామినేటు చెయ్యండి ఆ బొమ్మను తొలగించేందుకు నామినేటు చేసాం. - <u>వివరాల కోసం వెబ్‌పేజీని చూడండి</u> + వివరాల కోసం వెబ్‌పేజీని చూడండి దాటవేయి లాగినవండి నిజంగానే లాగినవరా? @@ -231,14 +247,14 @@ ఈ అంశాన్ని వాడాలంటే లాగినవండి వికీటెక్స్టును క్లిప్‌బోర్డుకు కాపీ చెయ్యి వికీటెక్స్టును క్లిప్‌బోర్డుకు కాపీ చేసాం - స్థలం అందుబాటులో లేదు. + స్థలం అందుబాటులో లేదు. \"సమీపంలోని సరిగ్గా పనిచెయ్యక పోవచ్చు. చుట్టుపక్కల స్థలాలను చూపించాలంటే అనుమతి కావాలి మార్గ సూచనలు వికీడేటా వికీపీడియా కామన్స్ - <u>మమ్మల్ని మూల్యాంకన చెయ్యండి</u> - <u>FAQ</u> + మమ్మల్ని మూల్యాంకన చెయ్యండి + FAQ ట్యుటోరియల్‌ను దాటవెయ్యి అంతర్జాలం అందుబాటులో లేదు గమనింపులు తేవడంలో లోపం @@ -251,6 +267,9 @@ రద్దుచేయి మళ్ళీ ప్రయత్నించు మీ చుట్టుపక్కల ఈ స్థలాల గురించిన వికీపీడియా వ్యాసాల్లో బొమ్మలు అవసరం.\n\n\'ఈ ప్రాంతంలో వెతుకు\' నొక్కితే, మ్యాపును లాక్ చేసి, ఈ స్థలం చుట్టుపట్ల వెతకడం మొదలు పెడుతుంది. + ఈ స్థలానికి ఒక ఫొటో కావాలి. + ఈ స్థలానికి ఈసరికే ఒక ఫొటో ఉంది. + ఈ స్థలం ఇప్పుడు ఉనికిలో లేదు. బొమ్మలేమీ కనబడలేదు! బొమ్మలను లోడు చేసేటపుడు లోపం దొర్లింది. ఎక్కించినవారు: %1$s @@ -294,6 +313,8 @@ ఈ తెరపట్టును ఎక్కించేందుకు బానే ఉందా? యాప్‌ను పంచుకోండి చుట్టుపక్కల స్థలాలను తేవడంలో లోపం. + సమీపంలో స్థలాలేమీ లేవు + సమీపం లోని నిర్మాణాలను తేవడంలో లోపం. ఇటీవలి వెతుకులాటలేమీ లేవు మీ వెతుకులాట చరిత్రను నిజంగానే తుడిచివేయాలనుకుంటున్నారా? ఈ వెతుకులాటను తొలగించాలను అనుకుంటున్నారా? @@ -326,7 +347,7 @@ గమనింపులు గమనింపులు (చదివినవి) చుట్టుపక్కల గమనింపును చూపించు - బొమ్మలు అవసరమైన చుట్టుపక్కల స్థలాన్ని చూసేందుకు ఇక్కడ నొక్కండి + బొమ్మలు అవసరమైన అతి సమీపంలోని స్థలం కోసం యాప్‌ గమనింపు చూపించు జాబితా స్టోరేజి అనుమతి బొమ్మలను ఎక్కించేందుకు గాను మీ బయటి స్టోరేజిని చూసే అనుమతులు కావాలి @@ -335,7 +356,7 @@ తదుపరి మునుపటి పంపించు - %1$s పేరుతో ఒక ఫైలు ఈసరికే ఉంది. ఈ పేరుతోటే ముందుకు పోతారా? + %1$s పేరుతో ఒక దస్త్రం ఈసరికే ఉంది. ఈ పేరుతోటే ముందుకు పోతారా?\n\nగమనిక: దస్త్రం పేరుకు ఆటోమాటిగ్గా సరిపడే ఒక అంత్య పదాన్ని చేరుస్తుంది. దీనికి సరిపడే మ్యాపు అప్లికేషనేదీ మీ పరికరంలో కనబడలేదు. ఈ విశేషాన్ని వాడాలంటే, దీనికి సరిపడే మ్యాపు అప్లికేషన్ను స్థాపించుకోండి. బొమ్మలు స్థలాలు @@ -352,7 +373,10 @@ %1$s న నేనే ఎక్కించాను, %2$d వ్యాసాల్లో వాడారు. కామన్స్‌కు స్వాగతం!\n\nచేర్చు బొత్తాన్ని నొక్కి మీ మొదటి మీడియాను ఎక్కించండి. వర్గాలేమీ ఎంచుకోలేదు - వర్గాల్లేని బొమ్మలను అరుదుగా వాడగలం. వర్గాలేమీ ఎంచుకోకుండానే ఎక్కించాలని అనుకుంటున్నారా? + వర్గాల్లేని బొమ్మలను అరుదుగా వాడగలం. వర్గాలేమీ ఎంచుకోకుండానే కొనసాగాలని అనుకుంటున్నారా? + ఎక్కింపును రద్దుచెయ్యి + బ్యాక్ బొత్తాం నొక్కితే ఈ ఎక్కింపు రద్దౌతుంది, ఇప్పటి వరకు వచ్చిన పురోగతి పోతుంది. + ఎక్కింపును కొనసాగించు (సెట్టులో ఉన్న బొమ్మలన్నిటికీ) ఈ ప్రాంతంలో వెతుకు అనుమతి అభ్యర్ధన @@ -362,6 +386,7 @@ స్థాన అనుమతి కోసం అడుగు చుట్టుపక్కల స్థలం గమనింపును చూపించేందుకు, అవసరమైనప్పుడల్లా స్థలపు అనుమతి అడుగు ఏదో లోపం జరిగింది, మీరు సాధించిన వాటిని తేలేక పోయాం + మా మూల్యాంకన వ్యవస్థ అందుకోలేని స్థాయిలో మీరు తోడ్పాట్లు చేసారు. ఇది అత్యున్నత స్థాయి తోడ్పాటు. ముగిసే సమయం: ప్రచారాలను చూపించు ప్రస్తుతం నడుస్తున్న ప్రచారాలను చూడండి @@ -446,6 +471,8 @@ అంతర్జాలం నుండి సంగ్రహించిన ఫోటో లోగో ఎందుకంటే అది + వర్గాలను తాజాకరించే ప్రయత్నం చేస్తున్నాం. + వర్గం తాజాకరణ విజయవంతం వర్గం %1$s చేర్చబడింది. @@ -453,7 +480,21 @@ వర్గాలను చేర్చలేకపోయాం. వర్గాలను తాజాకరించు + నిర్దేశాంకాలను తాజాకరించే ప్రయత్నం చేస్తున్నాం. + నిర్దేశాంకాల తాజాకరణ + వ్యాఖ్య తాజాకరణ + విజయవంతం + %1$s నిర్దేశాంకాలను చేర్చాం. + వివరణలను చేర్చాం. + వ్యాఖ్యను చేర్చాం. + నిర్దేశాంకాలను చేర్చలేకపోయాం. + వివరణలను చేర్చలేకపోయాం. + వ్యాఖ్యను చేర్చలేకపోయాం. + నిర్దేశాంకాలను తేలేకపోయాం. + వివరణలను తేలేకపోయాం. + వివరణలు, వ్యాఖ్యలను సరిదిద్దండి బొమ్మను దీని ద్వారా పంచుకోండి + మీరింకా తోడ్పాటులేమీ చెయ్యలేదు %s ఇంకా తోడ్పాటేమీ చెయ్యలేదు ఖాతాను సృష్టించాం! పాఠ్యాన్ని క్లిప్‌బోర్డుకు కాపీ చేసాం @@ -466,16 +507,112 @@ వంతెన, మ్యూజియమ్, హోటలు వగైరా. లాగినవడంలో ఏదో లోపం జరిగింది, మీ సంకేతపదాన్ని మార్చుకోవాలి !! మాధ్యమం + చైల్డ్ క్లాస్ + పేరెంట్ క్లాస్ + సమీపంలోని స్థలాలు కనబడ్డాయి ఇది %1$s ప్రాంతపు ఫొటోనా? ఇష్టాంశాలు అమరికలు + బుక్‌మార్కుల నుండి తీసేసాం + బుక్‌మార్కులకు చేర్చాం + ఏదో లోపం జరిగింది. వాల్‌పేపరును సెట్ చెయ్యలేకపోయాం + వాల్‌పేపరుగా అమర్చు + వాల్‌పేపరుగా సెట్ చేస్తున్నాం. కాస్త ఆగండి... + నల్లటి + వెలుగుతో + స్థానపు సెట్టింగులను తెరవడం విఫలమైంది. స్థానాన్ని మానవికంగా ఆన్ చెయ్యండి + మంచి ఫలితాల కోసం హై యాక్యురసీ మోడ్‌ను ఎంచుకోండి. + స్థానాన్ని ఆన్ చెయ్యాలా? + సమీపంలోని సరిగ్గా పనిచెయ్యాలంటే స్థానం చేతనమై ఉండాలి + ఈ రెండు ఫొటోలనూ ఒకే చోట తీసారా? కుడి పక్క బొమ్మకున్న అక్షాంశ రేఖాంశాలనే వాడమంటారా? + మరిన్ని లోడుచెయ్యి + స్థలాలేమీ కనబడలేదు. వెతుకులాట పదాలను మార్చి చూడండి. + మెరుగుదలకు సూచనలు: + - ఈ బొమ్మ వాడుకను మెరుగుపరచేందుకు గాను, దీనికి వర్గాలను చేర్చండి. + - ఈ బొమ్మను సంబంధిత వికీపీడియా వ్యాసంలో - బొమ్మలు లేని దానిలో - చేర్చండి. + బొమ్మను వికీపీడియాలో పెట్టండి + ఈ బొమ్మను %1$s భాష వికీపీడియా వ్యాసంలో చేర్చాలని అనుకుంటున్నారా? + నిర్ధారించండి సూచనలు + 1. కింది వికీటెక్స్టును వాడండి: + 2. నిర్థారించండి నొక్కితే వికీపీడియా వ్యాసం తెరుచుకుంటుంది + 3. వ్యాసంలో, ఈ బొమ్మకు తగిన విభాగం ఏదో చూడండి + 4. ఆ విభాగానికి సంబంధించిన మార్చు ఐకన్ను (పెన్సిల్లాగా ఉండేది) నొక్కండి. + 5. సరైన స్థానంలో వికీటెక్స్టును అతికించండి. + 6. సముచితమైన స్థానంలో పెట్టేందుకు అవసరమైతే వికీటెక్స్టును మార్చండి. మరింత సమాచారం కోసం <a href=\"https://en.wikipedia.org/wiki/Wikipedia:Manual_of_Style/Images#How_to_place_an_image\">ఇక్కడ చూడండి</a>. 7. వ్యాసాన్ని ప్రచురించండి + వికీకోడ్‌ను క్లిప్‌బోర్డు లోకి కాపీ చేసుకోండి + నిలుపు + కొనసాగించు + నిలిపాం మరిన్ని + బుక్‌మార్కులు + సాధించినవి + అగ్రగాములు + ర్యాంకు: + లెక్క: + ర్యాంకు వాడుకరి + లెక్క + అగ్రగామి అవతార్‌గా పెట్టు + అవతార్‌గా పెడుతున్నాం, కాస్త ఆగండి + అవతార్‌ను పెట్టేసాం + కొత్త అవతార్‌ను పెట్టడంలో లోపం, మళ్ళీ ప్రయత్నించండి + అవతార్‌గా సెట్ చెయ్యి + వార్షికంగా + వారం వారీగా + ఇప్పటివరకూ + ఎక్కించు + సమీపంలో + వాడినవి + నా ర్యాంకు + మ్యాప్‌బాక్స్ టెలిమెట్రీ + &#169; <a href=\"https://www.mapbox.com/about/maps/\">Mapbox</a> &#169; <a href=\"https://www.openstreetmap.org/copyright\">OpenStreetMap</a> <a href=\"https://www.mapbox.com/map-feedback/\">ఈ మ్యాపును మెరుగుపరచండి</a> + పరిమిత కనెక్షను మోడ్ చేతనంగా ఉంది! + పరిమిత కనెక్షను మోడ్‌ను అచేతనం చేసాం. పెండింగులో ఉన్న ఎక్కింపులు తిరిగి మొదలౌతాయి. + పరిమిత కనెక్షను మోడ్ నాణ్యమైన బొమ్మలు + ఎక్కింపును తిరిగి మొదలెడుతున్నాం... + ఎక్కింపును నిలుపుతున్నాం... + మీరు పరిమిత కనెక్షను మోడ్‌ను చేతనం చేసారు. ఎక్కింపులన్నీ నిలిచిపోయాయి. మీరు ఈ మోడ్‌ను అచేతనం చెయ్యగానే అవి తిరిగి మొదలౌతాయి. + పరిమిత కనెక్షను మోడ్ ఆన్ అయింది. + కామన్స్, మీ బొమ్మలను ఎవరైనా మళ్ళీ మళ్ళీ వాడేలా, మార్చుకునేలా చేస్తుంది. మీరు హక్కులన్నిటినీ వదులుకుంటారా? మీకు శ్రేయస్సు ఆపాదించాలా? మార్పుచేర్పులు కూడా అదే లైసెన్సు వాడాలని భావిస్తున్నారా? మాధ్యమ లైసెన్సు మాధ్యమ వివరాలు + వర్గపు పేజీ చూడండి + అంశం పేజీని చూడండి + యాప్ యూజర్ ఇంటర్‌ఫేసు భాష + వ్యాఖ్యనో వివరణనో తీసెయ్యండి ఇంకా చదవండి + అన్ని భాషల్లోనూ + ఓ స్థానాన్ని ఎంచుకోండి + స్థానం ఎంపిక నుండి నిష్క్రమించు + స్థానాన్ని ఎంచుకోండి + మ్యాప్ యాప్‌లో చూపించు + స్థానాన్ని సరిదిద్దు + బొమ్మ స్థానం + స్థానం సరైనదో కాదో చూడండి + సూచిక + వివరణ + అంశాలు + బొమ్మల్లేవు + అయిపోయింది + వెనక్కి + ఎడమ వైపున ఉన్న బొమ్మ లాగా కాకుండా, కుడి వైపున ఉన్న దానికి కామన్స్ లోగో ఉంది. అంటే దాన్ని ఈసరికే ఎక్కించారని అర్థం.\n బొమ్మ మునుజూపు కోసం తాకి పట్టుకోండి. + అదరహో + ఈ బొమ్మను ఈసరికే కామన్స్ లోకి ఎక్కించారు. + మరింత తెలుసుకోండి అనుమతి కావాలి + వాడుకరి తోడ్పాట్లు: %s + వాడుకరి సాధించినవి: %s + వాడుకరి పేజీ చూడండి + ఉన్నత ఎంపికలు + సమీపంలోని క్వెరీని మీరు ఇష్టానుసారం పెట్టుకోవచ్చు. లోపాలేమైనా ఎదురైతే, రిసెట్ చేసి, అప్లై చెయ్యండి. + వర్తింపజేయి + రీసెట్ చెయ్యి + స్థానం డేటా, వికీ ఎడిటర్లు మీ బొమ్మను వెతకడంలో సాయపడుతుంది. దాని వలన బొమ్మ ఉపయోగం పెరుగుతుంది.\nమీరు ఇటీవల ఎక్కించిన బొమ్మలకు స్థానం లేదు.\nమీ కెమెరా యాప్ సెట్టింగుల్లో స్థానాన్ని చేతనం చేసుకొమ్మని సూచిస్తున్నాం.\nఎక్కించినందుకు ధన్యవాదాలతో! + స్థానం ఏదీ కనబడలేదు + ఈ బొమ్మను తీసిన స్థానాన్ని దీనికి చేరిస్తే బావుంటుంది గదా.\nస్థానం డేటా ఉంటే అది, ఈ బొమ్మను కనుక్కోవడంలో వికీ ఎడిటర్లకు సాయపడుతుంది. ఆ విధంగా బొమ్మ ఉపయోగం పెరుగుతుంది.\nధన్యవాదాలు! + స్థానాన్ని చేర్చండి + బహిరంగంగా పంచుకోలేని సమాచారం ఏదైనా ఈ ఈమెయిల్లో ఉంటే దాన్ని తీసెయ్యండి. అలాగే, మీరు పోస్టు చేస్తున్న ఈమెయిలు చిరునామా, దానికి సంబంధించిన పేరు, ప్రొఫైలు బొమ్మా బహిరంగంగా అందరికీ కనిపిస్తాయని గమనంలో ఉంచుకోండి.